VIDEO: ప్రైవేట్ బస్సు బోల్తా.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి

VIDEO: ప్రైవేట్ బస్సు బోల్తా..  సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి

ELR: లింగపాలెం శివారు జూబ్లీ నగర్ వద్ద సోమవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో అయ్యప్పరాజుగూడెం గ్రామానికి చెందిన వీరంకి ప్రవీణ్ బాబు (25) మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.