బంజారా భవన్‌లో తీజ్ ఉత్సవాల్లో మంత్రి పొన్నం

బంజారా భవన్‌లో తీజ్ ఉత్సవాల్లో మంత్రి పొన్నం

SDPT: హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవన్‌లో తీజ్ ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తీజ్ ఉత్సవాల్లో భాగంగా సేవలాల్ మహరాజ్‌కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయకంగా తలపై గోధుమల మొలకల బుట్ట పెట్టిన బంజారా మహిళలు. అనంతరం బంజారా మహిళలతో కలిసి మంత్రి నృత్యం చేశారు.