హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలు

KNR: HYDపబ్లిక్ స్కూల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతితో ప్రవేశాలకు ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంగళవారం సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాకు మొత్తం 6 సీట్లు కేటాయించగా.. లంబాడీలకు 4, ఎరుకలకు 1, ఇతరులకు 1 సీటు ఉన్నాయి. ఆసక్తిగలవారు దరఖాస్తులను ఆగస్టు 13 నుంచి 18లోగా KNR గిరిజన అభివృద్ధి అధికారిని సంప్రదించాలన్నారు