'చంద్రబాబు వ్యక్తిగత కక్ష తీర్చుకుంటున్నారు'

E.G: సీఎం చంద్రబాబు మిథున్ రెడ్డి పై వ్యక్తిగత కక్ష సాధిస్తున్నారవి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్‌లో కలిశారు. జైలు బయట ఇన్ని ఆంక్షలు అవసరమా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు ఇదే జైలులో ఉన్నారు. అప్పుడు మేము ఇన్ని ఆంక్షలు పెట్టామా అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.