గంజాయి తలుస్తున్న అక్క తమ్ముడు అరెస్ట్

WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అక్క తమ్ముడు ఇద్దరు సభ్యుల ముఠా భువనేశ్వర్ నుండి గుజరాత్ వైపు తరలిస్తుండగా మంగళవారం పోలీసులు వర్ధన్నపేట పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. 25 కేజీలకు పైగా గంజాయి పట్టుకొన్నారు. వీరు కొనుగోలు దారు అమ్మకపు దారుల మధ్య మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు.