పరిశ్రమల పరోగతిపై కలెక్టర్ సమీక్ష

పరిశ్రమల పరోగతిపై కలెక్టర్ సమీక్ష

కృష్ణా: జిల్లాలో మంజూరైన 230 పరిశ్రమల యూనిట్లను సత్వరమే నెలకొల్పేందుకు ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆయన కలెక్టరేట్‌లో పరిశ్రమల అధికారులు, ప్రత్యేక అధికారులతో పరిశ్రమల యూనిట్ల పురోగతిపై యూనిట్ల వారీగా సమీక్షించారు.