ఆత్మకూరు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

ఆత్మకూరు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

WNP: నేరాల అదుపులకు పటిష్టమైన చర్యలు చేపడుతూ గస్తీ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అసంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆత్మకూర్ సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ సందర్శించి తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు భద్రత సౌకర్యం పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ అందించాలన్నారు.