గల్ఫ్‌లో చిక్కుకున్న 23 వేల మంది భారతీయులు
పశ్చిమాసియా యుద్ధం సముద్ర రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్ ఆధీనంలో హోర్ముజ్ జలసంధి దిగ్భందంతో పలు దేశాల నౌకలు నిలిచిపోయాయి. గల్ఫ్ ఒమన్ ప్రాంతాల్లో 36 భారతీయ నౌకలు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ సుమారు 1100 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. గల్ఫ్ ప్రాంతంలో మొత్తం 23 వేల మంది భారత నావికులు చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు.