'నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి'

'నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి'

KNR: రాబోయే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లను చేయాలని కోరుతూ బీజేపీ నేతలు మంగళవారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌కి వినతి పత్రం సమర్పించారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మున్సిపల్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.