నీటి భద్రతపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే

నీటి భద్రతపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే

PLD: “నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు యడ్లపాడు మండలంలోని కారుచోల, మైదవోలు గ్రామాల్లో పర్యటించి స్థానికులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. కారుచోల గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.