'రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది'

'రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది'

SDPT: జిల్లాలోని రైతులకు సరిపోయేంత యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ హేమావతి అన్నారు. రైతులెవరు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా అవసరాలకు సరిపడా యూరియాను ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. 31,931 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఆగస్టు 15 వరకు 26,500 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు.