VIDEO: ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
కృష్ణా: మనం అన్న ఆలోచనలతో ముందుకు సాగుతూ గుడివాడ మార్పులో భాగస్వామ్యులు కావాలని ప్రజానీకానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. గుడివాడ 1,36 వార్డుల్లో జరిగిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే ప్రజల నుంచి సమస్యల అర్జీలను ఇవాళ స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పలు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే తక్షణ చర్యలు తీసుకున్నారు.