శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

NLG: మహాశివరాత్రి సందర్భంగా NLG రీజియన్ పరిధిలోని వివిధ డిపోల నుంచి ప్రముఖ శైవ క్షేత్రాలకు ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి జిల్లా RM జానీ రెడ్డి తెలిపారు. వివరాలకు DVK 9959226311, MLG 9959226308, NLG 9959226305 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. రద్దీని బట్టి బస్సులు నడుపుతామన్నారు.