కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎర్రబెల్లి

కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎర్రబెల్లి

JN: దేవరుప్పులలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించి రైతులతో మాట్లాడారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని దాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.