గజపతినగరంలో మహా అన్న ప్రసాదం ప్రారంభం

గజపతినగరంలో మహా అన్న ప్రసాదం ప్రారంభం

VZM: గజపతినగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారి పక్కన గజముఖ వినాయక ఆలయం వద్ద ఆదివారం మహా ప్రసాదాన్ని సీనియర్ న్యాయవాది ఉప్పలపాటి రమేష్ ప్రారంభించారు. సుమారు 2500 మందికి పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ భారీగా ఏర్పాటు చేసింది.