VIDEO: మున్నూరుకాపు నేతకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని డిమాండ్

VIDEO: మున్నూరుకాపు నేతకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని డిమాండ్

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మున్నూరుకాపు నేతకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్నూరుకాపు నాయకులు గాంధీభవన్ ముట్టడించారు. మంత్రివర్గంలోనూ మున్నూరుకాపు నేతకు చోటు కల్పించాలని, రూ.2 వేల కోట్లతో మున్నూరుకాపు కార్పొరేషన్ విధివిధానాలు వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.