'గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం'

'గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం'

NGKL: గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని MLA కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. గురువారం తొలి విడత నామినేషన్ వెల్దండ గ్రామ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్ట యాదమ్మ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్‌లతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు  పాల్గొన్నారు.