విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి

విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి

SS: ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయని విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల శ్రేయస్సు ను దృష్టి లో ఉంచుకొని అర్హతలు ఉన్న టీచర్లను పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తే అధికారులు బేకాతరు చేస్తున్నారన్నారు.