జిల్లాలో పీఎన్‌జీ ఏర్పాటుపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో పీఎన్‌జీ ఏర్పాటుపై కలెక్టర్ సమీక్ష

SRCL: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు మేరకు జిల్లాలో పీ ఎన్ జీ (పైప్డ్ నాచురల్ గ్యాస్) కనెక్షన్ల ఏర్పాటుపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఓసీఎల్ అధికారి రాహుల్ సింగ్, పౌర సరఫరాల శాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమావేశమయ్యారు.