రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు: తుమ్మల

రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు: తుమ్మల

KMM: రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఆదివారం ఖమ్మం రమణ గుట్టలో సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు విడతల వారీగా ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ సాధ్యం ఉన్నంత వరకు కృషి చేస్తామని పేర్కొన్నారు.