పాడి పరిశ్రామిభివృద్ధిపై సీఎంతో చర్చించిన ఎంపీ

పాడి పరిశ్రామిభివృద్ధిపై సీఎంతో చర్చించిన ఎంపీ

BHNG: CM రేవంత్‌ని జూబ్లీ హిల్స్‌లోని నివాసంలో NDDB ఛైర్మన్ డా. మీనేష్ షా, మదర్ డైరీ ఢిల్లీ ఛైర్మన్ జయతీర్థా చారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో రాష్ట్రంలో పాడి పరిశ్రామిభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చాబల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర డెయిరీ డెవల్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పాల్గొన్నారు.