VIDEO: కుప్పకూలిన చెరువు సేఫ్టీ వాల్
ELR: నూజివీడు మండలం సీతారామపురంలో చెరువు చుట్టూ నిర్మించిన సేఫ్టీ వాల్ ఒకవైపు ఉప్పకూలిపోయింది. ఇటీవల పంచాయతీ నిధులు 10 లక్షలాది రూపాయలతో నిర్మించడం జరిగిందని స్థానికులు తెలిపారు. సేఫ్టీ వాల్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో సేఫ్టీ వాల్ కూలిపోవడం జరిగిందని గ్రామ పెద్దలు వాపోతున్నారు.