VIDEO: కురవి మండల సభలో గందరగోళం

VIDEO: కురవి మండల సభలో గందరగోళం

MHBD: కురవి మండలంలో గురువారం జరిగిన 'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక' మండలసభలో గందరగోళం నెలకొంది. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ముందే కాంగ్రెస్- BRS ప్రజాప్రతినిధులు పరస్పర వాదనలకు దిగారు. జీపీ అభివృద్ధి విషయంలో MLA డా. రాంచంద్రనాయక్ రాజకీయవివక్ష చూపుతున్నారంటూ BRS సర్పంచ్ వేదికపై అనడంతో రభస మొదలైంది. అధికారులు కలుగజేసుకొని వారిని శాంతింపజేసారు.