జగిత్యాల రాష్ట్రస్థాయి స్త్రీ నిధి అవార్డులు
JGL: హైదరాబాద్‌లో ప్రొ. జయశంకర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్త్రీనిధి 13వ సర్వసభ్య సమావేశంలో జగిత్యాల జిల్లా అధికారులు ప్రతిభ కనబరిచారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రీజినల్ మేనేజర్ ఎం.రాంనారాయణ రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించగా, సీసీ విభాగంలో కే.పురుషోత్తం ప్రథమ స్థానం, అసిస్టెంట్ మేనేజర్లలో వి.గంగజల తృతీయ స్థానం పొందారు.