భోజనం తర్వాత షుగర్ కంట్రోల్ కావాలా?
భోజనం చేసిన వెంటనే షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. దీన్ని నియంత్రించడానికి డాక్టర్లు సూచించే సహజ పద్ధతి చిన్నపాటి నడక. తిన్న వెంటనే అరగంట తర్వాత 10 నుంచి 15 నిమిషాలు మెల్లగా నడిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. నడక ద్వారా కండరాలు శక్తి కోసం గ్లూకోజ్‌ను వినియోగిస్తాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పడిపోతాయి. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది.