ఎమ్మెల్యే వంశీకృష్ణకు కాంగ్రెస్ కీలక బాధ్యత

ఎమ్మెల్యే వంశీకృష్ణకు కాంగ్రెస్ కీలక బాధ్యత

NGKL: కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సృజన్ సంఘటన్ అభియాన్" కార్యక్రమానికి బుధవారం తెలంగాణ నుంచి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పరిశీలకులుగా నియమితులయ్యారు. గతంలో మహారాష్ట్ర, తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల్లో చురుకుగా పనిచేసిన వంశీకృష్ణ.. ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా, జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.