పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

W.G. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా తణుకు పట్టణంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.