మంత్రి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవం

CTR: సోమల ఏఎంసీ, సింగిల్ విండో పాలకవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో భాగంగా సోమల బస్టాండు నుంచి మార్కెట్ యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జలాలను వృథాగా పోకుండా ఉండేందుకు ఆ నీరును హంద్రీ నీవా కాలువకు మళ్లించడానికి ప్రభుత్వం రూ.530 కోట్లు ఖర్చు చేసిందన్నారు.