పర్ల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

పర్ల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

KRNL: కల్లూరు మండలం పర్ల గ్రామంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ గదులు, స్టోరూమ్, భోజన సదుపాయాలు, విద్యార్థుల ఆరోగ్యం, హాజరు వంటి అంశాలను పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న వసతి గృహన్ని తొందరలోనే పూర్తి చేస్తామని కలెక్టర్ హమీ ఇచ్చారు.