'కోతకు గురైన కాలువ కట్టకు మరమ్మతులు చేపట్టాలి'

'కోతకు గురైన కాలువ కట్టకు మరమ్మతులు చేపట్టాలి'

SRPT: మునగాల మండలం కృష్ణానగర్ బరకత్ గూడెం గ్రామాల మధ్య సాగర్ ఎడమ కాలువ కట్ట ( పాలేరు కాలువ) వర్షపు నీరు, ఊట నీటితో కోతకు గురైంది. మునగాల శివారు నుంచి సుమారు 5 కిలోమీటర్లు డీప్ కట్‌లో ఉన్న ఈ కాలువ కోతకు గురైయ్యి ఎగువ నుంచి నీరు కాలువలోకి ప్రవహిస్తుంది. ఇప్పటికైన అధికారులు స్పందించి కాలువ కట్టకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.