BC వెల్ఫేర్ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

BC వెల్ఫేర్ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

KMR: లింగంపెట్ మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలను సోమవారం రోజున ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తనిఖీ చేయడం జరిగింది. ఈ పరిటాల భాగంగా విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారికి అందజేస్తున్న మిడ్ డే మీల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తక్షణమే మంచి నాణ్యత గల బియ్యం సరఫరా చేయలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.