VIDEO: జగన్‌పై MLA ఆదినారాయణ రెడ్డి విమర్శలు

VIDEO: జగన్‌పై MLA ఆదినారాయణ రెడ్డి విమర్శలు

KDP: జగన్ మీద జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి విమర్శలు చేయడంపై వైసీపీ నేత సతీష్ రెడ్డి స్పందించారు. 'జగన్‌పై విమర్శలు చేసే ముందు తన గతాన్ని గుర్తు చేసుకోవాలి. జగన్ ఆధ్వర్యంలో గెలిచిన ఆదినారాయణ పార్టీ మారి మంత్రి పదవి పొందారు. ఇప్పుడు జగనన్‌ను నామరూపాలు లేకుండా చేస్తానంటున్నావు. నువ్వు ఏం చేయాలనుకుంటావో చేయి. అన్నింటికీ మేము సిద్ధంగా ఉన్నాం' అని ఆయన సవాల్ చేశారు.