కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ తొడగొట్టి చెపుతున్న వచ్చే ఎన్నికల్లో తగ్గేదే లే: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు 
➢ రేపు జిల్లాలో అన్ని విద్య సంస్థలకు సెలవు: డీఈవో శంషుద్దీన్
➢ జిల్లా పోలీసు కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ నచికేత్
➢ కలసపాడు(మం)లో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ