అక్రమ అరెస్టులను ఖండించిన సుధాకర్

NZB: అమిత్ షా నిజామాబాద్ పర్యటన సందర్భంగా ముందస్తు పేరుతో TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి కే.గణేశ్‌ను నిజామాబాద్ రూరల్ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసి నవీపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి ఆందోళనలు, నిరసనలకు పిలుపునివ్వకున్నా ముందస్తుగా అరెస్ట్ చేయడం దారుణమని సుధాకర్ మండిపడ్డారు.