పండమేరు వాగు అభివృద్ధి చర్యలపై పరిశీలించిన ఎమ్మెల్యే

ATP: రాప్తాడు నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఉన్న పండమేరు వాగు ఇరువైపులా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆహుడా ఛైర్మన్ టీీసి. వరుణ్‌తో కలిసి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా వాగు పక్కన అవసరమైన సదుపాయాలపై చర్చిస్తూ, స్థానికులకు మౌలిక వసతులు అందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు ఇచ్చారు.