నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

GNTR: తాడికొండ రావిచెట్టు సెంటర్లోని నార్త్ స్కూల్ ఆవరణలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. కంటి పరీక్షలతో పాటు శుక్లములు ఉన్నవారికి ఉచిత శస్త్రచికిత్స అందిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్‌తో హాజరుకావాలని వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు తెలిపారు.