నెదర్లాండ్స్ ప్రధానిగా 'గే'
నెదర్లాండ్స్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీ66 సెంట్రిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ దేశ ప్రధానిగా 38 ఏళ్ల రాబ్ జెట్టన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పటి వరకు ఎన్నికైన ప్రధానుల్లో ఈయన అత్యంత చిన్న వయస్కుడు కావటం విశేషం. అంతేకాకుండా 'గే' కూడా కావటం గమనార్హం. దీంతో ప్రధాని పదవి చేపట్టనున్న తొలి 'గే'గా జెట్టన్ రికార్డులకు ఎక్కారు.