దేవుడు పిలుస్తున్నాడంటూ.. కుటుంబం ఆత్మహత్య

దేవుడు పిలుస్తున్నాడంటూ.. కుటుంబం ఆత్మహత్య

HYD: అంబర్ పేట్‌లో ముగ్గురు కుటుంబ సభ్యులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని రోజుల క్రితం పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకోగా.. దేవుడు పిలుస్తున్నాడంటూ కొంతకాలంగా కుటుంబ సభ్యులు స్థానికులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద కుమార్తె దగ్గరకు వెళుతున్నామంటూ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు