VIDEO: జాతరలో అటవీ శాఖ వినూత్న కార్యక్రమం
MHBD: కొత్తగూడ మండలంలోని శ్రీ ముసలమ్మ గుంజేడు జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. జాతర మార్గంలోని అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా చిత్రకారుల చేత గీయించిన వన్యప్రాణుల చిత్రాలను ఏర్పాటు చేసి భక్తులకు ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.