విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడుని కలిసిన ఎమ్మెల్యే బేబీ నాయన
➢ రాజాంలో అంగ‌న్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి
➢ జిల్లాని టీబీ రహితంగా తీర్చిదిద్దాలి: డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్. జీవనరాణి
➢ ఈ-చలానాల చెల్లింపుకి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి: ఎస్పీ ఏ.ఆర్.దామోదర్