VIDEO: మేదరమెట్ల హైవేపై ప్రయాణికుల ఇక్కట్లు

బాపట్ల: మేదరమెట్ల జాతీయ రహదారి మీదుగా గుంటూరు వెళ్లే ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిర్చి రైతులు గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ధర్నాకు దిగారు. మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మిర్చి రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచింది అనే నినాదాలతో మిర్చి యార్డ్ మారు మ్రోగుతోంది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే రహదారిపై నిలిచిపోయాయి.