నేడు, రేపు పర్యాటక ప్రదేశాలు మూసివేత

నేడు, రేపు పర్యాటక ప్రదేశాలు మూసివేత

ASR: మొంథా తుఫాను ప్రభావంతో ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు ఐటీడీఏ పరిధిలోని పర్యాటక ప్రదేశాలను ఈ నెల 28,29న మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరకులోయ మండలంలోని పద్మాపురం బొటానికల్ గార్డెన్, గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శనిలు మూతపడ్డాయి. ఇప్పటికే అరకు వచ్చిన పర్యాటకులు దీనిని గమనించాలని, తుఫాను తగ్గే వరకు అరకు పర్యటనను వాయిదా వేసుకోవాలని సంబంధిత అధికారులు కోరారు.