VIDEO: కంకటలో నూతన చర్చి శంకుస్థాపన

VIDEO: కంకటలో నూతన చర్చి శంకుస్థాపన

కృష్ణా: గూడూరు మండలం కంకట గ్రామంలో ఇవాళ చర్చి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు మార్గాన్ని అనుసరించడం శ్రేయస్కరమని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, దేవుని సేవకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.