'రేపటి సదరం సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి'

'రేపటి సదరం సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి'

నల్గొండలోని NG కళాశాలలో సోమవారం యాదవ బలగం ఆధ్వర్యంలో జరిగే సదరం సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వారు ఇవాళ పట్టణంలోని 20వ వార్డు పెద్ద బండలో సదరం సమ్మేళనం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జక్కల జానీ యాదవ్, బుడిగే మల్లేష్ యాదవ్, భయ్యా కృష్ణ యాదవ్, నరేష్ యాదవ్, మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.