కాళేశ్వరం ప్యాకేజీ 22 పై మంత్రితో భేటీ

కాళేశ్వరం ప్యాకేజీ 22 పై మంత్రితో భేటీ

KMR: ఎల్లారెడ్డిలోని నియోజకవర్గంలోని భూంపల్లి, కళేశ్వరం ప్యాకేజీ 22 పనులపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యే మదన్ మోహన్ భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులుపై రివ్యూ నిర్వహించారు. త్వరగా రిజర్వాయర్ పనులు చేపట్టాలని మంత్రిని కోరారు. పనులు పూర్తి అయితే లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు.