నవీపేట్ శివారులో మహిళ మృతదేహం

నవీపేట్ శివారులో మహిళ మృతదేహం

NZB: నవీపేట్ నుంచి నాగపూర్ వెళ్తున్న రహదారిపై హనుమాన్ ఆలయం సమీపంలోని శివారులో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నవీపేట్ ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం.. మృతురాలు మద్దిపల్లి గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.