జిల్లాలో పులి కలకలం

జిల్లాలో పులి కలకలం

BDK: అశ్వారావుపేట మండలం, కావడి గుండ్ల గ్రామ సమీపంలో ఆవు దూడలపై పులి దాడి చేసింది. రక్తం తాగి వెళ్లిపోయిన పులి తిరిగి మరలా వచ్చి మాంసాన్ని తింటుందని ఆ గ్రామ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. విషయం తెలుసుకున్న అశ్వరావుపేట రేంజ్ అటవీ శాఖ అధికారి పశువుల కళేబరాల మధ్య పులి పాదజాడలను గుర్తించి, చర్యలు తీసుకుంటామన్నారు.