VIDEO: సీఎం కొత్త స్కీం తెచ్చారు: KTR
HYD: షాపులో అమ్మాల్సిన యూరియా యాప్‌లో అమ్ముతారట అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. చెప్పుల లైన్లు, యూరియా కోసం జనాలు లైన్‌లో నిలబడితే ఎక్కడ తిడతారో అని వాళ్ల బాధ అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలు తిడతారని భయంతో యూరియాను యాప్‌లో అమ్ముతారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్కీమ్ తెచ్చారన్నారు.