HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ ఆన్‌లైన్‌ గేమింగ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
✦ ఫలించిన సినీ కార్మికుల చర్చలు
✦ TGలో యూరియా కొరతపై అధికార ప్రతిపక్షాల విమర్శలు
✦ 33 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
✦ పలువురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
✦ NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు
✦ ఏ పార్టీతో పొత్తు లేదు.. సింగిల్‌గా పోటీ చేస్తాం: విజయ్