తూర్పు కాలువలో వ్యర్ధాల తొలగింపు

తూర్పు కాలువలో వ్యర్ధాల తొలగింపు

GNTR: తెనాలి పట్టణంలోని తూర్పు కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. శుక్రవారం ఉదయం కమిషనర్ రామ అప్పలనాయుడు పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వేసవి కాలంలో త్రాగు సాగు నీటి పారుదలకు ఇబ్బంది లేకుండా వ్యర్ధాల తొలగింపు చేపట్టినట్లు కమిషనర్ వెల్లడించారు.